Valmiki Movie Pre Teaser Released.Varun Tej Killing Look In Valmiki Movie Pre Teaser. Directed by harish shankar.
#VarunTej
#ValmikiPreTeaser
#ValmikiMoviePreTeaser
#PoojaHegde
#HarishShankar
#mickeyjmayer
#14reels
#tollywood
#valmiki
మెగా ఫ్యాన్స్‌కు వరుణ్ తేజ్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు చూడని లుక్‌లో కనిపించి వరుణ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.